తెలంగాణ
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో లక్ష్మీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది. ఆస్పత్రిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



