తెలంగాణ

రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్. శ్రీరామ నవమి సందర్భంగా రేపు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వైన్ షాపులు బంద్. ఈ మేరకు ఏప్రిల్ 06న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిసనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button