గాంధారి శాపం కారణంగా పాకిస్తాన్ నాశనం అవుతుందా..? అసలు గాంధారి పాకిస్తాన్‌కు శాపం ఎందుకు పెట్టింది..?

మహాభారత యుద్ధం కేవలం కురువంశానికి మాత్రమే కాదు. ఈ యుద్ధంలో పాలు పంచుకున్న ప్రతి రాజ్యం, రాజులకు కూడా వినాశకంగా మారింది. వాళ్లు చనిపోవడమో లేదా వాళ్ల రాజ్యం నాశనం వైపు దారి తీయడమో జరిగాయి. కానీ ఆ యుద్ధం తర్వాత తగిలిన శాపం యుద్ధానికి మించినది. గాంధారి యుద్ధంలో తన 100మంది పుత్రులను కోల్పోయిన భాధలో శ్రీకృష్ణ భగవానుడికి అలాగే ఆయన సమస్త యధుకులానికి వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని చనిపోతారని శాపం ఇచ్చింది. అది భవిష్యత్ లో నిజంగా జరిగి నిరూపితమైంది. యధువంశీకులు వాళ్లలో వాళ్లు కొట్టుకుని చనిపోయారు.
అలాగే ద్వారాక కూడా సముద్రంలో ముగిని పోయింది. సరిగ్గా ఇదే విధంగా ఆయన అన్నగారి గాంధర రాజ్యాన్ని కూడా శపించింది. ఇది విని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ 5వేల 500 సంవత్సరాలకి ముందు గాంధర రాజ్యంగా ఉండేది. హిందూస్తాన్ ఆర్యవర్తంగా ఉండేది. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం యొక్క జీయోగ్రఫీ మారిపోయింది. కానీ మరనది ఏదైనా ఉంది అంటే అది గాంధర రాజ్యం. దీన్నే ఈ రోజు కాంధార్ అంటున్నారు.
ఇప్పటికీ దీని విది మారలేదు. గాంధారి శాపం వల్ల గాంధార రాజ్యం ఎప్పుడు శాంతిగా ఉండలేదని అంటుంటారు. ఇది హసంలో జరిగిన తప్పుకి పరిఅవసానాన్ని గాంధార దేశం ఇప్పటికీ అనుభవిస్తుంది. గాందారి ద్వారా గాంధర రాజ్యానికి అంటే అఫ్ఘనిస్తాన్ కి తగిలిన శాపానికి ఈ రోజుకి ఉన్న సంబంధం ఏంటి…? ఈ శాపం యొక్క ప్రభావం ఏంటి..?
మహాభారత కాలానికి చెందిన గాంధార రాజ్యం అఫ్ఘనిస్తాన్ లోనే ఉంది. ఆ దేశంలోని నగరాల్లో ఒకదానికి ఈ రోజుకి ఇప్పటికీ గాందార్ అని పిలవడాన్ని కూడా దీన్ని నిరూపించే ఆధారాల్లో ఒకదానిగా చెప్పవచ్చు. ఈ శబ్దం గాందారం నుండి వచ్చింది. ఈ శబ్దం కి ఆర్దం సుగందాల భూమి అని వస్తుంది. ఈ శబ్దం యొక్క ప్రస్తవన రుగ్వేధం, హహాభారతం, మరియు ఉత్తర రామాయణం లాంటి విభిన్నమైన పురాణ గ్రంధాల్లో కనిపిస్తుంది.
గాంధారి తన సొంత రాజ్యమైన గాంధర రాజ్యాన్ని శపిస్తే దానికి పాకిస్తాన్ తో సంబంధం ఏంటి అనే ప్రశ్న అందిరి మనసులో రావచ్చు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రస్తుతం ఇన్న అప్ఘనిస్తాన్ సదరన్ పాకిస్తాన్ అలాగే నార్త్ వెస్ట్ పంజాబ్. ఈ గాందారం దేశంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో గాందారి గాందార దేశానికి ఇచిన శాపం ఏదాయితే ఉందో అది ఇప్పటికి ఆఫ్గానిస్టాన్, పాకిస్తాన్ లను ప్రశాంతంగా ఉండనివదు. ఇప్పుడు గాందారి శాపం పాకిస్తాన్ని ప్రశాంతంగా ఎలాగా ఉండనివదు తెలుసుకుందాం.
ఈ విషయాన్ని తెలుసుకునే ముందు పాకిస్తాన్ డిమోగ్రఫిని సరిగ్గా అర్ధమ్ చేస్కువాలి. ఎందుకంటే అది ఎక్కడో ఒక చోట మహాభారత కాలంలో ఉన్న గాంధార రాజ్యంతో సంబంధం కాలిగి ఉంది. ఇప్పుడు మీకు అన్నింటికంటే ముందు మహాభారత కాలానికి సంబంధించిన పాత మ్యాప్ చూద్ధాం. మ్యాప్ లో కనిపిస్తున్న గాంధర దేశం అప్ఘనిస్తాన్ లో ఉంది. కానీ మహాబారత కాలంలో గాంధార రాజ్యానికి చెందిన కొంత భాగం ఇప్పటి పాకిస్తాన్ లో ఉంది. ప్రస్తుత కాలంలో పాకిస్తాన్ ని చూసినట్లు అయితే. దానికి ఏరియా గాంధార దేశానికి చేందిన భాగమేనని భావించబడుతుంది.
ఇస్లామాబాద్ కావచ్చు లేదా పేశ్వరై న పాకిస్టాన్ లోని ప్రాంతాలుగా ఉన్న ఇవి ఒకప్పుడు గాందారా రాజ్యంలో బాగాలుగా ఉండేవి. కానీ ఇందులో పాకిస్తాన్ ఇండియా నుంచి లాక్కున్న కొంత బాగం కూడా ఉంది. దీన్ని ఈ రోజు మనం అందరం పీఓకే అంటున్నారు. ఇందులో గిలిగిట్, బలిస్తాన్, డయామిర్, గాఛీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీని వల్ల పాకిస్తాన్ యొక్క ఎక్కువ భాగం ఒకప్పుడు గాంధార దేశానికి చెందినదే అని స్పష్టంగా తెలిసిపోతుంది.
అసలు గాందారి శాపం ఇరోజు పాకిస్టాన్ మరియు ఆఫ్గానిస్టాన్ కి విపత్తు గా ఎలా మాడిందో తెల్స్కుందాం .. గాందారి తన పుట్టి నిల్లు అదే గాందార రాజమ్ కి ఎందుకు శాపం పెట్టాల్సి వర్షింది..? ఆ శాపం ఇపుడు నిజమని నిరుపిస్తున విషయాలు ఏంటి..? వేదవ్యాస మహర్షి రచించించిన మహా కావ్యమైన మహా బరతం ప్రకారం ఇంచు మించుగా 5500 సంసత్సరాలకు ముందు గాందార రాజ్యని సుభలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కూతురు పేరు గాందారి మరియు కొడుకు పేరు శికుని (5:17) అతని కూతురు కి దురుతరాష్టుడి తో పెళ్లి జరింది. దురుతరాష్టుడు పుట్టుకతో అందుడు.
అందుకే గాందారి పెళ్లి తరవాత తన కళ్లకి కూడా గంతలు కట్టకుని పతివ్రతా దర్మాని అనుసరించి తన బర్తతో కలిసి హస్తినాపురానికి చేర్కుంది. గందారి తండ్రి సుభలుడు మరనించిన తరవాత గందార రాజ్యం మొత్తమ్ శకుని అధీనంలోకి వెళ్లింది. ఈ సంబంధం యొక్క సుభలరాజు యొక్క పూర్తి పరివారం నాశనమవ్వడంతో శకుని దినికి ప్రతికారం తీచ్చకోడానికి ఒక కుట్ర పన్యాడు. ఆ కుట్ర ఎంటంటే కౌరవ, పాండవులను ఒకరితో ఒకరు పోరాడేలా చేసి అస్థినపురాన్ని మొత్తం నాశనం చేయడం. అతను తన చెల్లెలి తరపున
అత్తగారిల్లు.. అంటే హస్తినాపురానికి వచ్చి కౌరవుల పాండవుల మధ్య చిచ్చు పెట్టాడు. ఈ గోడవే తర్వాత మహాభారత సంగ్రామానికి కారణమైంది.
ఇందులో గాంధారి 100 మంది పుత్రులు పాండవుల చేతిలో చనిపోయారు. తన 100 మంది పుత్రులను కోల్పోయిన తర్వాత గాంధారి కోపాగ్నీలో మండుతూ ముందుకు శ్రీకృష్ణుడు, తన పూర్తి వంశాన్ని నాశనం అవ్వాలని శపించింది. తర్వా త తన సొంత అన్న అయిన శకుని రాజ్యానికి కూడా నా వంద మంది కొడుకులు చంపిన గందార రాజ్యానికి ఎప్పడికి శాంతి ఉండదు అని శాపం పెటింది. గందారి శాపం ఫలించింది. డిస్టిక్టివ్ ఆలోచనలు కలిగిన శకుని కొడుకు పరిపాలంలో కూడా గందార ప్రజలు సుకంగా జివించలేకపోయారు.
పాండావల చేతులు లో ఓడిన తర్వాత కౌరవులకి సంబంధించిన కొన్ని వందలమంది వంషజులు మరియు సాచర్లు ఆఫ్గానిస్తాను వచ్చి నివసించడం ప్రారంభించారు. ఇక్కడ వాళ్లు శకుని ప్రాంతమైన గాంధార దేశంలో ఆశ్రయం పొందారు. ఇక్కడి నుంచి వాళ్లు మెళ్లమెళ్లగా ఇరాక్, మరియు సౌదీలోకి వెళ్లి స్థిరపడ్డారు. మహాభారత కాలం సమాప్తం అయిన తర్వాత ఇక్కడ మెళ్లి మెళ్లిగా బౌద్ధ ధర్మ ప్రచారం విస్తరించడం మొదలైంది. ఏషియాకి చెందిన కొన్ని భాగాల్లో బౌద్ద ధర్మం వేగంగా విస్తరించడం మొదలైంది. శివుని పూజ ఇక్కడి నుంచే కొద్ది కొద్ధిగా తగ్గి పోత్తు వచ్చింది. ఆ తర్వాతా బౌద్ధ దర్మానికి చెందిన అనుచరులు తమ దర్మన్ని ప్రమోట్ చేదం మొదలు పెట్టారు.
ముస్లిం శాసకులు ఆక్రమణ చేయడానికి ముందు ఎంతో మంది మోరే శాసకులు ఇక్కడా పరిపాలన చేసారు. ఆ తర్వాత 11వ శాతాప్దం లో ముమ్మద్ గజనబి ఇక్కడ తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విదంగా గాందార దేశం కందార్ గా మారింది. ఇతిహాసకార్లు ఇచ్చే సాక్షాల పరకారం ఆ గాందార రాజమ్ లో ప్రస్తుత ఉత్రర పాకిస్తాం కి చెందిన కొంత బాగం కూడా ఇంక్లూడ్ అయింది. ఒకానొక సమయంలో ప్రపంచ విజేతావడానికి బయల్దేరన అలక్షండార్ ఆఫ్గానిస్తాన్ ముకద్వారనికి చేరుకునాడు ఒక్క సంవత్సరంలోనే ఎనటోలియా, మిసపోటమియా ఆండ్ పరిషాలను ఆక్రమించాడు. తర్వాతి లక్షమ్ ఆఫ్గానిస్తాన్ కొన్ని రోజుల్లోనే పనై పోతుందని అలక్షండర్ అనుకున్నాడు.
కానీ అక్కడ్ కి వెల్లిన తర్వాతా తన లెక్కలు తారుమారాయ్యాయ్ అక్కడ అలుపేరగని పోరాటం మొదలైంది. చిన్న చిన్న ఆఫ్గాన్ టరైప్స్ అలక్షండర్ యొక్క బలమైన సైన్యాన్ని పరగేతించారు. అలా మూడు సంవత్సరాలు గడిచి పోయాయ్. ఒక రోజు అలక్షండర్ పేరు మీద ఒక ఉత్తరమ్ వచ్చింది. అది మరెవరి నుంచో వచ్చింది కాదు. అలక్షండర్ కన్నతల్లి రాసిన ఉత్తరమది. ఆ ఉతరమ్ లో ఆమే అలక్షండర్ ని మూడు సంవత్సరాలుగా ఒక చిన్న ప్రాంతాని పట్టుకొని వేలాడుతున్న అలక్షండర్ ఎలాంటి యోదుడు అని వేటకారంగా అడిగింది.
అలక్షండర్ ఆ ఉత్రమ్ చదివాడు వెంటనే ఒక సంచి తీసుకుని తన చుట్టు పక్కల ఉన్న మట్టితో ఆ చంపిని నింపి దానితో పాటు ఒక సందేశాన్ని పంచించాడు. ఆ సందేశం ఏంటింటే అమ్మ ఈ మట్టిని మన ఇంటి ప్రాంగనంలో చల్లు అని చెప్పాడు. అలక్షండర్ తల్లి అతను చెప్పినట్టుగానే చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా మిసపోటామియాకు చెందిన గొప్ప వ్యక్తులు, ట్రైబల్ మనుషులు వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక మారణ హోమం జరిగింది.
అప్పటి నుంచి ఒక కుక్యాత అంటే చెడు ప్రచారం జనాల మద్య లోకి రావడం మొదలైంది. అఫ్గానిస్తాన్ ఇజ్ ది గ్రేవియాడ్ అఫ్ ఎంఫయిర్స్ అంటే..అఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాల స్మశానం అని అలక్షంజడర్ తర్వాత అఫ్ఘానిస్తాన్ ని కానీ అతని శాసనం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. ఆ శాసన కాలం ఉన్నంతవరకు రక్తపాతం జరుగుతూనే వచ్చింది. 19వ శతాబ్ధంలో బ్రిటిష్ పాలనకు కూడా ఇదే గతి పట్టింది. ప్రపంచంలోని అన్ని భాగాలను ఆక్రమించిన ఆంగ్లేయులు ఆఫ్ఘానిస్తాన్ ని ఎన్నడూ సంతృప్తిగా పాలించలేకపోయారు. ఇప్పుడు మల్లీ తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ ను వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు.
గాందారి పెటిన ఆ శాపం గురించి మళ్లీ చర్చ మొదలైంది. గాంధారి పెట్టిన శాపం నుంచి గాందారా దేశం ఈ రోజుకి తేరుకోలేక పోయింది అంటున్నారు. ఇప్పుడ్ అంతులేని బయబరంతి ఉండే పాకిస్తాన్ కూడా దిని ప్రభావం లో చిక్కుంది. తీవ్రవాదం పెరిగి పెయంది (9:53) ఆవ్గానిస్తాన్ లో తాలిబాన్లు ఉండే పాకిస్తాన్ లో జిహాడియులు ఉనారు (9:57) వీలు తమా దర్మాన్ని సర్వ స్రేష్టమానిదిగా బావించి చేస్సే (10:01) నీచమాయన పనులు ఎక్కడో ఒక అక్కడా ప్రపంచముత్తాని వినాశనం వైపు తీసుకెళ్తున్నాయి.