జాతియం
Delhi: ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ

Delhi: ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ వీడటం లేదు. మరోవైపు రెండ్రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అమిత్ షా, నడ్డాతో మోదీ చర్చిం చినట్లు తెలుస్తుంది. అయితే సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు.
అటు సాయంత్రం విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.