తెలంగాణ
KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం

KCR: వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల కోసం మనం పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదన్నారు. అనంతరం ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు కేసీఆర్ .