తెలంగాణ

Nirmal: నిర్మల్‌లో ఓటరు ర్యాలీ కార్యక్రమం

Nirmal: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని.. నిర్మల్‌లో ర్యాలీ నిర్వహించారు. మినీ ట్యాంక్‌బండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రమాణం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button