సినిమా

Vishnu Priya: మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న విష్ణుప్రియ

Vishnu Priya: బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బ్లూ చీరలో అదిరిపోయే అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తూ అవకాశాల కోసం ట్రై చేస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో మరోసారి తన అందచందాలతో రచ్చ చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఆమెకు సినిమా, టీవీ అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్టైలిష్ లుక్స్‌తో ఫాలోయింగ్ పెంచుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా బ్లూ చీరలో ఆకర్షణీయంగా కనిపిస్తూ, పైటతో సూక్ష్మంగా అందాలను చూపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.

ఈ పోస్ట్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. గతంలో పోవే పోరా షోతో ఫేమ్ తెచ్చుకున్న విష్ణుప్రియ, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన కెరీర్‌ను బూస్ట్ చేసేందుకు కృషి చేస్తోంది. ఈ ఫొటోలతో ఆమెకు కొత్త ఆఫర్లు వస్తాయా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button