ఆంధ్ర ప్రదేశ్
పాడేరు ఏజెన్సీలో విజృంభించిన విషజ్వరాలు

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభించాయి. పాడేరు జిల్లా ఆస్పత్రికి రోగులు క్యూకడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో వైరల్ ఫీవర్లు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు గిరిజనులు.



