జాతియం
Vijay Thalapathy: తొక్కిసలాట ఘటనతో నా గుండె పగిలింది

Vijay Thalapathy: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. హృదయం బరువెక్కింది, భరించలేని, మాటలతో చెప్పలేని వేదనలో విషాదంలో మునిగిపోయాను. కరూరులో మరణించిన నా సోదర సోదరీమణుల కుటుంబాలకు నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.



