జాతియం
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన చైనా

China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఆపరేషన్ సిందూర్‌పై.. చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ కోరింది. ఇక తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమినిస్తున్నామంటోంది చైనా.
ఇందుకు సంబంధించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. అంతేకాదు సమస్యను ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనంటోంది బీజింగ్.