జాతియం

Vijay: తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం

Vijay: టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలను వాయిదా వేసుకున్నారు. పర్యటనలను రెండు వారాలు వాయిదా వేసింది టీవీకే. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం కరూర్ బాధితులను విజయ్ పరామర్శించనున్నారు. పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లనున్నారు విజయ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button