ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. చలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా.. విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.



