తెలంగాణ

Vidadala Rajini: కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు

Vidadala Rajini: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏపీ మాజీ మంత్రి విడదల రజిని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సుఖసంతోషాలతో ఉండాలని విడదల రజిని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button