తెలంగాణ
నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్‌పై తీర్పు

నేడు ఐఏఎస్ శ్రీ లక్ష్మీ డిశ్చార్జ్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది. శ్రీలక్ష్మీ నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి లీజు వచ్చేలా శ్రీలక్ష్మి చూశారని సీబీఐ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.