ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు. ఈ నెల 28వ తేది వరకు వంశీకి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చిన 3వ ACJM కోర్టు. జిల్లా జైలు నుంచి వంశీని కోర్టులో వర్చువల్ గా ప్రవేశపెట్టిన పోలిసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71 గా ఉన్న వల్లభనేని వంశీ.