ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: రెండోరోజు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు రెండోరోజు కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వంశీకి వైద్య పరీక్షలు ముగిసాయి. వంశీని ముగ్గురు ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు ముగిసాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వారిని కృష్ణలంక పీఎస్‌కు తరలించారు.