ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత

Vallabhaneni Vamsi: విజయవాడ జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రీతింగ్ ప్రాబ్లం రావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రేపటి వరకు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button