తెలంగాణ
తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు

తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాత్రి నుంచి రైతులు బారులు తీరారు. పీఏసీఎస్ కార్యాలయం ముందే నిద్ర పోయారు. ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందనే ఆశతో పడిగాపులు.



