తెలంగాణ
Vemulawada: అరుదైన దృశ్యం.. పరమశివుడి సీగలో రెండు చంద్రవంకలు

Vemulawada: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలోని అరుదైన దృశ్యం కనిపించింది. వేములవాడ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన పరమశివుడి సీగలో రెండు చంద్రవంకలు దర్శనమిచ్చాయి.
ఈ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. పరమశివుడి విగ్రహం శిరసు పై చంద్రుడు కనిపించడంతో రెండు చంద్రులను చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.



