ఆంధ్ర ప్రదేశ్
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో ట్విస్ట్

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు చేరుకున్నారు. కాసేపట్లో పీట్ వారెంట్‌పై అనిల్‌ను అదుపులోకి తీసుకోనున్నారు. ఓ పాస్ట ర్‌ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పీఎస్‌లో బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదైంది. ఇదే కేసులో నేడు గుంటూరు కోర్టులో అనిల్‌ను హాజరుపర్చనున్నారు పోలీసులు.