అంతర్జాతీయం
Donald Trump: బందీల విడుదలపై హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

Donald Trump: హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు గట్టి హెచ్చరిక చేశారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. శనివారం 12 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు బందీలను విడుదల చేయకుంటే.. నరకం చూపిస్తామంటూ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. అందుకే తదుపరి బందీల విడుదలను వాయిదా వేస్తామని హెచ్చరించింది హమాస్. ఈ నేపథ్యంలో.. తాజాగా హమాస్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.