అంతర్జాతీయం
US Shutdown: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్..

US Shutdown: అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెర పడింది. షట్‌డౌన్ ముగించే బిల్లును US కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. బిల్లును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సభ పంపింది. అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు బ్రేక్ పడింది. ట్రంప్ ఆమోదం తర్వాత ప్రభుత్వ షట్‌డౌన్ ముగియనుంది.



