ఆంధ్ర ప్రదేశ్
అనకాపల్లి జిల్లా తునిలో విద్యుత్ అంతరాయంతో నిలిచిన రైళ్లు

అనకాపల్లి జిల్లా తుని వద్ద లో విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఆగిపోయాయి. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.



