తెలంగాణ

Hyderabad: దారుణం.. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Hyderabad: హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి లక్ష్మిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button