తెలంగాణ

ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

ఈ నెల 28న ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి నూతనంగా నియామకం అయిన ఏఐసీసీ ఇన్చార్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, భట్టి, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారు .కాగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై  ఈ భేటీలో చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button