తెలంగాణ
ఇవాళ పొన్నం, అడ్లూరితో టీపీసీసీ చీఫ్ భేటీ

టీపీసీసీ చీఫ్ ముందుకు మంత్రులు పొన్నం, అడ్లూరి పంచాయితీ వెళ్లింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రులు భేటీ కానున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఇద్దరిని కూర్చోబెట్టి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడనున్నారు.



