వ్యాపారం
Gold Rate: బంగారం ప్రియులకు భారీ షాక్.. 88 వేలకు చేరిన 10 గ్రాముల ధర

Gold Rate: ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 88వేల రూపాయల మార్క్‌ను దాటింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 88వేల 60రూపాయలకు చేరు కుంది.
22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 81వేల 540రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 97వేల 600 రూపాయలకు చేరుకుంది.