తెలంగాణ

Mulugu: వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు

Mulugu: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టి చంపిన దారుణ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలానికి చెందిన సమ్మయ్య (40) అనే వ్యక్తి.. లాలాయగూడ గ్రామానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు కొందరు వ్యక్తులు. దీంతో అక్కడికక్కడే సమ్మయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button