జాతియం

Chhattisgarh: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బందెపార అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారాసపడ్డారు.

ఈ క్రమంలో.. వారి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. సంఘటన స్థలంలో భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనను ఏఎస్పీ చంద్రకాంత్ గోవర్ణ ధ్రువీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button