తెలంగాణ
Raja Singh: రాజాసింగ్ కి బెదిరింపులు.. చంపేస్తామని హెచ్చరిక

Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. రాజాసింగ్‌ను చంపేస్తామని గుర్తు తెలియని హెచ్చరికలు చేశారు. ముక్కలుగా నరుకుతామని దుండగుల బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆవులకు పెద్దఎత్తున్న హాని తలపెడుతున్నట్టు మాట్లాడారని రాజా సింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు రాజాసింగ్ ఫిర్యాదు చేశారు.