తెలంగాణ

Phone Tapping Case: రెండో రోజు ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతోంది. విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. జీ మెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ జరుపుతోంది. అయితే ఈ మెయిల్స్ డిలీట్ చేయడంతో వాటిని రికవరీ చేసేందుకు ఆయా సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button