తెలంగాణ
నాంపల్లిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్‌బాడీలను తరలించారు. మరో మృతదేహం కోసం గాలింపు జరుగుతోంది.



