ఆంధ్ర ప్రదేశ్
Pulivendula: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌పై దాడి

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఎమ్మెల్సీ కారు ధ్వంసమైంది. టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది.



