తెలంగాణ
నేటితో ముగియనున్న ప్రభాకర్ కస్టోడియల్ విచారణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో సిట్ పొందుపరచనుంది. 6 వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిట్ చీఫ్ సజ్జనార్‌కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్‌రావు విడుదల కానున్నారు.



