తెలంగాణ

నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 15వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న MPTC, ZPTC ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button