తెలంగాణ

TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ అన్ని వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button