తెలంగాణ

TG High Court: గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

TG High Court: గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పత్రాల రీవాల్యుయేషన్‌కు ఆదేశించింది. 8 నెలల్లో మళ్లీ రీవాల్యుయేషన్ చేసి రీ వాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. లేదంటే గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button