తెలంగాణ
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా జయేష్ రంజన్ నియమితులయ్యారు. టీజీపీఎస్సీ సెక్రటరీగా ఎం.హరిత, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా జి.లింగ్యా నాయక్, MRDCL మేనేజంగ్ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



