తెలంగాణ

తెలంగాణలో కొత్తమద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు.

కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి విధించగా టెండర్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించారు. కాగా, ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button