సినిమా

Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Game Changer: గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపునకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల కిందటే అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి ఇచ్చింది.

మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపునకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button