తెలంగాణ
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్
- ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి విజయవాడకు బయల్దేరుతారు.
- 10.50 నుంచి 11.30 వరకు కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన్న కళ్యాణ మండపంలో దేవినేని ఉమ కుమారుని వివాహానికి హాజరవుతారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి బేగంపేట చేరుకుంటారు.
- మధ్యాహ్నం 1.15 కు రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు.
- అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.