తెలంగాణ

తెలంగాణ బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నేటి నుంచి వచ్చేనెల 5 వరకి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు, అమలుకు చెందిన ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు, వివిధ కార్యక్రమాల అమలు అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి పద్దులు ఖరారు చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button