తెలంగాణ
Telangana Assembly: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. నేడు ద్రవ్య మినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. మొత్తం 11రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా.. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.