తెలంగాణ
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రసంగిస్తున్న గవర్నర్

TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజు కావడంతో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఇక ఈ క్రమంలోనే అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కీలక ప్రసంగం చేశారు.
రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు వేస్తుంది. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ బడ్జెట్ కేటాయించామని గవర్నర్ జిష్ణు వేవ్ వర్మ అన్నారు.