తెలంగాణ
Telangana: మరికాసేపట్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల..

Telangana: తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొద్దిసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.



