జాతియం

Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి ముంబై వె‌ళ్తున్న ప్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇంజిన్‌లో ఎయిర్ ప్రెషర్ తగ్గడంతో ఏఐ 887 విమానంలో సమస్య తలెత్తింది. విమానం సేఫ్ లాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button