ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు.. ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఓసీలు 11 మంది, ఎస్సీలు నలుగురికి, మైనార్టీల్లో ఒకరికి అవకాశం కల్పించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button