జాతియం

తమిళనాడులో రాజకీయం మారుతుందా?

Tamil Nadu Politics: తమిళనాడు ఎన్నికలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్‌ ఏంటి? ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే తమిళనాడులో పార్టీల వ్యూహాలేంటి? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటుడు విజయ్.. కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా? అన్నాడీఎంకే ప్రభావం తిరిగి పునర్ వైభవం సాధిస్తుందా? బీజేపీ ఆశలను పళనిస్వామి తీర్చగలుగుతారా? డీఎంకేతో కలిసి నడుస్తున్న కాంగ్రెస్‌ తన కూటమి గెలుపులో ఏమైనా పాత్ర పోశించగలుగుతుందా? కేంద్రంలో పవర్‌లో ఉన్న బీజేపీ తమ మిత్రపక్షం పళనిస్వామిని భారంగా అవుతుందా? లేదంటే కమలదళమే పళనిని పవర్‌లోకి తీసుకొస్తుందా? విజయ్ కొత్త పార్టీ ఎంట్రీతో ఏ పార్టీ ఓట్లు చీలిపోతాయి? ఏ పార్టీని ఖతం చేస్తుంది? తాను అధికారంలోకి వచ్చేంత సీన్ విజయ్‌కు ఉందా? ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి మాదిరిగా సీఎం అయి సినీ నటులకు ఇంకా పొలిటికల్ సీన్ ఉందని నిరూపించగలరా? లేదంటే కమల్‌ హాసన్‌ లాగా ఓటమి చవిచూస్తారా? తమిళనాడు ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button