తెలంగాణ
సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ

సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ రాజుకుంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో బీఆర్ఎస్ ర్యాలీ తలపెట్టింది. అయితే.. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. అనుమతి లేదని ముందే చెబితే కోర్టు ద్వారా అనుమతి తీసుకునే వాళ్లమని తలసాని తెలిపారు.



