తెలంగాణ
Mahesh Kumar Goud: బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంది

Mahesh Kumar Goud: బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి మరేపార్టీకి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. కుల సర్వే చేసి బిల్లు అసెంబ్లీ ఆమోదించినా చట్టం కాకుండా బీజేపీ మోకాలడ్డుతోందని మహేష్ గౌడ్ విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని హైదరాబాద్ అంబర్‌పేట్ లో నిర్వహించిన బీసీ బంద్‌లో పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.



